Share News

సీతంపేటలో జయకృష్ణ ప్రచారం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:32 PM

మండలంలోని పెద్దపొల్లి, చిన్నపొల్ల, నాయకమ్మగూడ గ్రామాల్లో కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గురువారం ప్రచారం నిర్వహించారు.

  సీతంపేటలో జయకృష్ణ ప్రచారం

సీతంపేట: మండలంలోని పెద్దపొల్లి, చిన్నపొల్ల, నాయకమ్మగూడ గ్రామాల్లో కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గురువారం ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల ఆయనకు మహిళలు హారతులు పట్టారు. ఈ కార్యక్ర మంలో మజీ తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్‌ నిమ్మక పాండురంగ, టీడీపీ మండల అధ్యక్షుడు సవరతోట ముఖలింగం, మాజీ ఎంపీటీసీ మండంగి ప్రకాష్‌, సర్పంచ్‌ బిడ్డిక అప్పారావు, మహాశక్తి ప్రచారకర్త తోయక సంధ్యారాణి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:32 PM