Share News

హెచ్‌యూఎల్‌ లాభం డౌన్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:33 AM

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యూనీలివర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) కన్సాలిడేటెడ్‌ నికరలాభం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో..

హెచ్‌యూఎల్‌ లాభం డౌన్‌

ముంబై: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యూనీలివర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) కన్సాలిడేటెడ్‌ నికరలాభం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో 1.53% క్షీణించి రూ.2,561 కోట్ల కు దిగజారింది. త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు రూ.15,013 కోట్లు ఉంది. బుధవారం జరిగిన సమావేశంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.24 తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది.

Updated Date - Apr 25 , 2024 | 05:33 AM