Share News

హైదరాబాద్‌లో మూడో డేటా సెంటర్‌: కంట్రోల్‌ఎస్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:30 AM

డేటా సెంటర్స్‌ సంస్థ కంట్రోల్‌ఎస్‌ తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందు లో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది...

హైదరాబాద్‌లో మూడో డేటా సెంటర్‌: కంట్రోల్‌ఎస్‌

హైదరాబాద్‌: డేటా సెంటర్స్‌ సంస్థ కంట్రోల్‌ఎస్‌ తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందు లో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. భూకంపాలను తట్టుకునేలా 1.34 లక్షల ఎస్‌ఎ్‌ఫటీలో కంపెనీ ఐదు అంతస్తులతో ఈ డేటా సెంటర్‌ భవనాన్ని నిర్మిస్తోంది. 2-3 నెలల్లో ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది. సీస్మిక్‌ జోన్‌-2లో ఉండడంతో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రికవరీ సేవల కంపెనీలకు ప్రధాన కేంద్రంగా మారుతోందని కంట్రోల్‌ఎస్‌ పేర్కొంది.

Updated Date - Apr 25 , 2024 | 05:30 AM