Share News

రావణవీణ పురస్కారాలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:56 AM

రావణవీణ–2023 సంగీత సాహిత్య పురస్కారాన్ని తెలంగాణ ఉద్యమ వాగ్గేయకారులు నలిగంటి శరత్‌ చమార్‌, మచ్చ దేవేందర్‌లకు ప్రదానం చేయనున్నాం...

రావణవీణ పురస్కారాలు

రావణవీణ–2023 సంగీత సాహిత్య పురస్కారాన్ని తెలంగాణ ఉద్యమ వాగ్గేయకారులు నలిగంటి శరత్‌ చమార్‌, మచ్చ దేవేందర్‌లకు ప్రదానం చేయనున్నాం. 11 మంది సామాజికవేత్తలతో కూడిన కమిటీ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసింది. ఏప్రిల్‌ 27న వరంగల్‌లో జరిగే ఐహెచ్‌ఆర్‌ఎస్‌వి ఆవిర్భావ కార్యక్రమంలో గ్రహీతలకు రూ.25 వేలు నగదుతో పురస్కార ప్రదానం చేస్తారు.

డాక్టర్‌ అరూరి సుధాకర్‌

‘ఇంటర్నేషనల్‌ హిందూ రావణ సేవావాహిని’ (ఐహెచ్‌ఆర్‌ఎస్‌వి)

Updated Date - Apr 18 , 2024 | 02:56 AM