‘సికింద్రాబాద్’ను తాకట్టు పెట్టిన బీఆర్ఎస్
ABN, Publish Date - Apr 24 , 2024 | 03:59 PM
సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని.. కేంద్రంలోనూ తమ ప్రభుత్వం రాబోతుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
Updated at - Apr 24 , 2024 | 03:59 PM