వైసీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:29 AM

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ఎక్కడికక్కడ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూనే ఉంది. ప్రచారం, హోర్డింగులు, విపక్షాలపై దాడులు చేస్తున్నా.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బీమవరంలో కళ్లముందే వైసీపీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు.

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ఎక్కడికక్కడ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూనే ఉంది. ప్రచారం, హోర్డింగులు, విపక్షాలపై దాడులు చేస్తున్నా.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బీమవరంలో కళ్లముందే వైసీపీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. జగన్ పాదయాత్ర సమయంలో ఏర్పాటు చేసిన సిద్ధం హోర్డింగ్‌లను తొలగించకపోవడం స్థానికంగా చర్చనియాంశమవుతోంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీకి స్పెషల్ హక్కులు ఏమైనా ఉన్నాయా? అంటూ విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.

Updated at - Apr 25 , 2024 | 11:29 AM