ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్ఫోసిస్... షేర్ హోల్డర్లకు రూ.24 వేల కోట్లు

ABN, First Publish Date - 2022-06-26T21:04:00+05:30

వాటాదారులకు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్... కిందటి(021-22) ఆర్థిక సంవత్సరంలో రూ. 24,100 కోట్ల క్యాపిటల్ రిటర్న్స్‌ను ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : వాటాదారులకు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్... కిందటి(021-22) ఆర్థిక సంవత్సరంలో రూ. 24,100 కోట్ల క్యాపిటల్ రిటర్న్స్‌ను ఇచ్చింది. షేరుకు రూ. 31 డివిడెండ్ (తుది డివిడెండ్ రూ. 16, మధ్యంతర డివిడెండ్ రూ. 15) చెల్లింపుతో పాటు రూ. 11 వేల కోట్ల మేర షేర్లను బైబ్యాక్ చేసినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని చెప్పారు. కంపెనీ 41వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. కాగా... 2021-22 అసాధారణ వృద్ధి(19.7 శాతం) నమోదైన నేపథ్యంలో 16.3 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని, పదకొండేళ్లలో ఇన్ఫోసిస్‌కు ఇది వేగవంతమైన వృద్ధి అని వెల్లడించారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 13 వేల కోట్ల మేర డివిడెండ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబరులో రూ. 11 వేల కోట్ల షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేయడం ద్వారా రూ. 24,100 కోట్ల మూలధనాన్ని వ్యయం చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2022-06-26T21:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising