ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 20 వేల పెట్టుబడి... రూ. 4 లక్షల ఆదాయం

ABN, First Publish Date - 2022-07-08T00:13:08+05:30

ఒక హెక్టారు పంట నుంచి... సంవత్సర కాలంలో 300 కు పైగా లీటర్ల నిమ్మగడ్డి నూనెను ఉత్పత్తి చేయవచ్చు. ఈ నూనెను మార్కెట్లో రూ. 1,100-1,400 ధరకు విక్రయింవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

* నిమ్మగడ్డితో ఎంత లాభమో..! 

హైదరాబాద్ : ఒక హెక్టారు పంట నుంచి... సంవత్సర కాలంలో 300 కు పైగా లీటర్ల నిమ్మగడ్డి నూనెను ఉత్పత్తి చేయవచ్చు. ఈ నూనెను మార్కెట్లో రూ. 1,100-1,400 ధరకు విక్రయింవచ్చు. అలా... రూ. 4-రూ. 5 లక్షల వరకు ఆర్జించవచ్చు. వాణిజ్య పంటలతో మంచి లాభాలుంటాయన్న విషయం తెలిసిందే. అలాంటి వాటిలో నిమ్మగడ్డి కూడా ఒకటి. నిమ్మగడ్డి(Lemon Grass Farming) నూనెకు మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. నిమ్మగడ్డి నూనెను సౌందర్య సాధనాలు, సబ్బులు, నూనెలు సహా పలు  ఔషధాల తయారీలో వినియోగిస్తారు. దీనికి మార్కెట్‌లో మంచి ధర రావడానికి ఇదే కారణం.


నిమ్మగడ్డి సాగులో అత్యంత ముఖ్యమైన విషయం... దీనిని కరువు ప్రభావిత ప్రాంతాల్లో కూడా పండించవచ్చు. బంజరు భూమిల్లో సైతం సాగు చేయవచ్చు. నిమ్మగడ్డిని నాటడానికి ఫిబ్రవరి-జూలై మంచి సమయం. ఒకసారి నాటితే 6-7 సంవత్సరాల వరకు దిగబడి ఉంటుంది. ఏడాదికి 3-4 సార్లు కోత కోస్తారు. గడ్డి నుంచి సువాసన వస్తుందంటే... అది కోతకు వచ్చిందని అర్థం. నిమ్మగడ్డిని కోసిన తర్వాత దానిని నుంచి నూనెను తీయాలి. గడ్డిని, నూనెను మార్కెట్‌లో విక్రయించవచ్చు. అంతేకాకుండా... ఎండిన తర్వాత పొడి చేసి అమ్ముకోవచ్చు. లేదంటే నూనె తీసే యంత్నాన్ని కొనుగోలు చేసి.. నిమ్మగడ్డి నుంచి నూనె తీయవచ్చు. ప్రస్తుతం ఒక లీటర్ నిమ్మగడ్డి నూనె ధర మార్కెట్‌లో రూ.1000-1500 వరకు ఉంది.

Updated Date - 2022-07-08T00:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising