తాజా వంటలు
సేమ్యా ఉప్మాసేమ్యా అనగానే పాయసం గుర్తొస్తుంది. కానీ సేమ్యాతో నోరూరించే ఉప్మా, దోశలు కూడా చేసుకోవచ్చు. రాగి సేమ్యా, లెమన్ వెర్మిసెల్లీ వంటి రెసిపీలు బ్రేక్‌ఫాస్ట్‌లో తినడానికి బాగుంటాయి. కొత్త రుచులు ఆస్వాదించాలంటే ఈ వంటకాలను ప్రయత్నించండి.
సేమ్యా దోశసేమ్యా (వేగించినది) - అరకప్పు, ఉప్మా రవ్వ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, బియ్యప్పిండి - అర కప్పు, పెరుగు - పావు కప్పు, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి -
సేమ్యా బిర్యానీసేమ్యా (రోస్టేడ్) - పావుకేజీ, క్యారెట్ - ఒకటి, బీన్స్ - నాలుగు, క్యాప్సికం - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిబఠాణీ - ఒక కప్పు, గరంమసాలా - అర టీస్పూన్, ధనియాల పొడి
లెమన్ వెర్మిసెల్లీసేమ్యా - రెండు కప్పులు, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, ఇంగువ - అర టీస్పూన్, ఉప్పు - తగినంత, పంచదార - అర టీస్పూన్, పసుపు - అర టీస్పూన్, కొబ్బరి నూనె
పెరుగు సేమ్యాసేమ్యా - అరకప్పు, పెరుగు - ఒక కప్పు, ఆవాలు - ఒక టీస్పూన్, మినప్పప్పు - అర టీస్పూన్, ఇంగువ - చిటికెడు, నూనె - సరిపడా, కరివేపాకు - కొద్దిగా, వేరుసెనగలు
రాగి సేమ్యా రాగి సేమ్యా - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్ ముక్కలు - అరకప్పు, పచ్చిబఠాణీ - పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, ఇంగువ - చిటికెడు, ఆవాలు - ఒక టీస్పూన్
జూసెస్, సలాడ్స్ & ఐస్‌క్రీమ్స్
మరిన్ని
Videos
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.