Home » Andhra Pradesh » Chittoor
ఎన్నికల యంత్రాంగం తీరుపై విమర్శలు రేణిగుంట గోదాముల్లో పార్టీయేతర సామగ్రిపై మౌనం ఎందుకు? శ్రీకాళహస్తి ఆర్వో వైఫల్యం, జిల్లా అధికారుల చోద్యం
పుంగనూరులో సైబర్ క్రైమ్ సోదాలు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేంద్రం నిధులిచ్చినా ఖర్చుచేయలేని పరిస్థితి
కాణిపాకంలో గురువారం రాత్రి స్వర్ణ రథంపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవర్లు ఊరేగారు.
నమోదుకు మరో అవకాశం.. 15 వరకు గడువు
అనుమాన భయంతో రాజీనామా చేయాలంటూ ఒత్తిళ్లు చిత్తూరులో వైరల్ అవుతున్న వలంటీర్ల ఫోన్ సంభాషణ
బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ.93 వేల నగదును చెక్‌పోస్టు తనిఖీ అధికారులు సీజ్ చేశారు.
గుడిపాల మండలం 197 రామాపురం పంచాయతీ సింగారపేటలో గురువారం విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతిచెందారు.
గంగాధర నెల్లూరు మండలం వింజం దళితవాడకు చెందిన ధను్‌షది ఆత్మహత్య కాదని.. అమ్మాయి తరపువారే హత్య చేశారంటూ అతడి కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు.
ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడే గ్రామాలను గుర్తించి సోమవారం లోగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు.