‘నువ్వు తగ్గితే పనికిరావు అని హెచ్చరిస్తూనే ఉంటారు’మాది కర్నూలు జిల్లా. మా నాన్న పోలీస్ డిపార్ట్మెంటులో పనిచేశారు. నేను అనంతపురంలో ఎస్సెస్సెల్సీ చదువుకున్నాను. తర్వాత గుంటూరులో కాలేజీ చదువు సాగింది.పూర్తి వివరాలు