Home » Prathyekam
Viral Video: సాధారణంగా పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారు. వారి అల్లరికి తల్లిదండ్రులు విసిగి వేసారిపోతుంటారు. కొందరు పిల్లల అల్లరి చాలా ఫన్నీగా ఉంటుంది. వారు చేసే కొన్ని పనులు మనసుకు హాయిగా, ప్రశాంతంగా ఉంటాయి. ఒక్కోసారి కోపం వచ్చినా.. మనసును హత్తుకుంటాయి. వారి మాటలు, చేష్టలు, అల్లరి చాలా క్యూట్‌గా ఉంటుంది. అయితే, మనుషులే కాదు..
సర్కస్‌లలో (Circus) ఎలాంటి భయంకరమైన స్టంట్స్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. గాల్లో ఎగురుతూ, రింగులతో చేసే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే.. అవి చూడ్డానికి ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తాయి, అంతే డేంజరస్ కూడా! ఏదైనా చిన్న పొరపాటు జరిగి జారిపడినా.. స్టంట్స్ చేసేవారికి తీవ్ర గాయాలవుతాయి.
ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటల నుంచే సూర్యుడు చుక్కలు చూపించేస్తు్న్నాడు. వేసవి ( Summer ) తాపం నుంచి తప్పించుకునేందుకు పలువురు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చల్లని పానీయాలు తీసుకునేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
ఎర్రనాగు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Snake Handling Tips: ఈ భూ గ్రహం మీద ఉన్న కోట్లాది జీవుల్లో పాము(Snakes) కూడా ఒకటి. భూమిపై అనేక రకాల, జాతుల పాములు ఉన్నాయి. వాటి పరిమాణం కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని పాములు అత్యంత విషపూరితం(Poison) అయితే.. మరికొన్ని పాములు విష రహితమైనవి ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు. కానీ, దాదాపు పాములు మాత్రం...
బెంగళూరులో తనకు బైక్ యాక్సిడెంట్ జరిగినపుడు వెంటనే స్పందించి పరిగెత్తుకుంటూ వచ్చిన అపరిచితులకు ఓ వ్యక్తి ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తన 4 నెలల మనవడు ఏకాగ్రకు రూ.240 కోట్లు విలువైన ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చారు.
రకరకాల పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలను పరిష్కరించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తమ ట్యాలెంట్‌ను టెస్ట్ చేసుకుంటున్నారు.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) సంస్థ ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఇచ్చింది. తన చిన్నప్పటి ఫోటోను డ్రైవ్‌లో (Google Drive) అప్లోడ్ చేసిన పాపానికి.. అతని అకౌంట్‌ని బ్లాక్ చేసింది. దీంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి.. ఈ వ్యవహారంపై ఏడాది నుంచి గూగుల్‌తో పోరాడాడు. తన అకౌంట్‌ని పునరుద్ధరించాలని పదేపదే కోరాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి గుజరాత్ హైకోర్టుని (Gujarat High Court) ఆశ్రయించాడు.
ఎవరినైనా బోల్తా కొట్టించి చోరీ చేయగలమనుకున్న ఇద్దరు దొంగలకు భారీ షాక్ తగిలింది. ఎదురుగా ఉన్నది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని తెలీక చేతివాటం ప్రదర్శించబోయి చివరకు దెబ్బైపోయారు.