Home » NavyaFeatures
‘‘నేను పుట్టి పెరిగింది విజయవాడలో. మా కుటుంబంలో నేను మాత్రమే డాక్టర్‌నయ్యా. నన్ను డాక్టర్‌గా చూడాలని అమ్మ వెంకట సుజని ఎన్నో కలలు కన్నారు. నాన్న లక్ష్మీనరసింహరావు కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉద్యోగం చేసేవారు.
వివో విడుదల చేసిన మరో ఫోన్ ‘వివో ఎక్స్100 అలా్ట్ర’. మొబైల్ ఫొటోగ్రఫి అలాగే పర్ఫార్మెన్స్లో సరికొత్త ప్రమాణాలను ఇది నెలుకొల్పుతుందని చెబుతున్నారు.
యాపిల్ తాజాగా ఐఓఎస్ 17.5 అప్డేట్తో ‘అన్వాంటెడ్ ట్రాకర్స్’ హెచ్చరికలను పరిచయం చేస్తోంది. ప్రైవసీ, సెక్యూరిటీని పెంచే క్రమంలో ఈ ఫీచర్‌ను యాపిల్ అభివృద్ధిపర్చింది.
కపెర్నహూము అనే ప్రాంతానికి ప్రధాన అధికారిగా ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు. అనారోగ్యంతో మంచం పట్టిన ఆ బాలుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం కనిపించలేదు.
పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షస రాజు ఉండేవాడు. అతను అమరత్వం పొందాలనే కోరికతో... బ్రహ్మదేవుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేశాడు.
ఒళ్లంతా తెల్ల మచ్చలు... బయటకు వెళితే వింత చూపులు... బాల్యం ఆటపాటలతో కాకుండా... అవహేళనలు అవమానాలతో గడిచింది. బాధను దిగమింగుకుని... ఆ హేళనలనే స్ఫూర్తిగా మలుచుకుని...
కొందరు ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగుతారు. మరికొందరు మెంతులు నానపెట్టిన నీళ్లు తాగుతారు. ఈ మధ్యకాలంలో కిస్‌మి్‌సలను నానపెట్టి వాటిని తాగే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఎక్కువ సేపు ఒక వైపు పడుక్కొంటే- ముఖంపై చారలు పడతాయి. ఉదయాన్నే లేచి బయటకు వెళ్లాలంటే ఈ చారలు ఇబ్బందిగా అనిపిస్తాయి. వీటిని చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎలా నివారించవచ్చో చూద్దాం
‘‘నా పిల్లలు ‘వైరల్ అవుతోంది’ అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటకు అర్థం తెలిసేది కాదు. ఇప్పుడు అదేంటో బాగా అర్థమైపోయింది’’ అని నవ్వుతూ అన్నారు లీలమ్మ.
భారత సైన్యంలో పని చేసే అధికారి కూతురు కావడంతో దేశంలోని చాలా ప్రాంతాలు తిరిగారు అనన్యా త్రిపాఠి. తండ్రికి బదిలీ అయినప్పుడల్లా ఆమె స్కూలు కూడా మారిపోయేది.