Home » Viral Videos
ఐపీఎల్-2024 కోసం రెండు నెలలుగా బీజీ బిజీగా గడిపిన దిగ్గజ క్రికెటర్ ధోనీ ప్రస్తుతం రిలాక్స్ మూడ్‌లోకి వచ్చేశాడు. టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నిష్క్రమించడంతో మళ్లీ తన సాధారణ జీవితం గడిపేందుకు సిద్దమయ్యాడు.
ప్రస్తుతం చాలా మందికి మొబైల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. నీరు, తిండి, గాలి, బట్టలుతోపాటు మొబైల్ కూడా లేకపోతే చాలా మంది బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు.
తనను టచ్ చేసిన ఓ యువకుడిపై సింహం దాడి చేయబోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.
పుచ్చకాయలు బాగా పండినట్టు కనిపించేందుకు ఎరిత్రోసిన అనే రంగును వాటిల్లోకి ఇంజెక్ట్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతూ జనాలను షాక్ కు గురి చేస్తోంది.
వధువు పెళ్లికి వచ్చిన ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ వరుడిని ఇష్టారీతిన కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ఏసీలు, కూలర్లు కొనే స్తోమత లేని వారు తమ బుర్రకు పదును పెట్టి వెరైటీగా ప్రయత్నిస్తున్నారు. అలాంటివేవీ చేయలేని మూగ జీవాలు మాత్రం ఎండకు అలమటిస్తున్నాయి.
అమెరికాలోని కెంటకీలో జరిగిన ఓ యాక్సిడెంట్ చూసే వారిని భయకంపితులను చేస్తోంది. నది మీద కట్టిన వంతెనపై వేగంగా వెళ్లిన ట్రక్కు ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టి వంతెన గోడలను ఢీకొట్టింది. డ్రైవర్ అదృష్టం ఏంటంటే.. ఆ ట్రక్కు పూర్తిగా నదిలో పడలేదు.
వేసవి కాలంలో చాలా మంది చల్లదనం కోసం కొండ ప్రాంతాలకు, వ్యాలీలకు వెళుతుంటారు. అందమైన పర్వతాలు, లోతైన లోయలు ఈ సీజన్లో చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. కొండల పైకి వెళ్లడానికి వేసే ఘాట్ రోడ్ల మీద ప్రయాణం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.
స్పెయిన్, పోర్చుగల్ దేశాల గగనతలంలోకి శనివారం అర్ధరాత్రి నీలిరంగు కాంతులను వెదజల్లుతూ ఓ భారీ ఉల్క దూసుకువచ్చింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కల్యాణ మంటపంలో వివాహ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. అయితే ఇంతలో ఓ వ్యక్తి లోపలికి రావడంతో ఆహ్లాదకర వాతావరణం కాస్తా గందరగోళంగా మారిపోతుంది..