కెనడాలో భారతీయుడికి కీలక పదవి

Jun 20 2021 @ 19:04PM

ఒట్టావా: కెనడాలో భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. పంజాబ్‌లోని లుథియానా ప్రాంతానికి చెందిన అంగద్ సింగ్ ధిల్లాన్.. కెనడాలోని ఫెడరల్ గవర్నమెంట్‌‌కు సంబంధించిన రవాణా మంత్రిత్వశాఖలో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. న్యూ బ్రున్స్విక్‌లోని మౌంట్ అల్లిసన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం 2015లో లిబరల్ పార్టీలో చేరారు. కాగా.. రవాణా మంత్రిత్వశాఖలో డైరెక్టర్‌గా నియమకం అవడంపట్ల అంగద్ సింగ్ ధిల్లాస్ సంతోషం వ్యక్తం చేశారు. 


Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.