Advertisement

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

Mar 8 2021 @ 00:02AM
ఆమదాలవలసలో కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న పోలీసులు

ఆమదాలవలస: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని  ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు కోరారు. ఆదివారం  ఆమదాలవలస  మహిళా దినోత్సం పురస్కరించుకొని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు.  కార్యక్రమంలో మహిళా ఎస్‌ఐ బి.లావణ్య  పాల్గొన్నారు.

 దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకోండి

పాలకొండ: దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీఐ జి.శంకరరావు తెలిపారు. ఆదివారం పట్టణంలో తమ్మి నాయుడు విద్యా సంస్థల విద్యార్థులతో ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని దిశా యాప్‌పై అవగాహన ర్యాలీ నిర్వహిం చారు.  ఆయనతో పాటు ఎస్‌ఐ ప్రసాద్‌ ఉన్నారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.