ltrScrptTheme3

అచ్చ తెలుగందమే

Oct 26 2021 @ 05:06AM

అశోక్‌ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. నిధి అగర్వాల్‌ కథానాయిక. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో శ్రీమతి గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట ‘అచ్చ తెలుగందమే’ను దగ్గుబాటి రానా సోమవారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా జిబ్రాన్‌ స్వరకల్పనలో సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, నరేష్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.