
ఈ చిత్రంలోని వ్యక్తి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది. ఉప్పుసత్యాగ్రహం, క్విట్ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా వ్యవహరించారు. భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో గుర్తించండి?
మీకోప్రశ్న?
కిరణజన్య సంయోగక్రియలో
వెలువడే వాయువు ఏది?
1) కార్బన్డయాక్సైడ్
2) ఆక్సిజన్
3) నైట్రోజన్
4) హీలియం
పదాలు సరిచేయండి!
1) జవియం
2) సవరంఅ
3) ప్రయక్రి
4) జేవిత
5) ధసానం
జంబ్లింగ్వర్డ్స్
1) pesnt
2) ghnit
3) urcot
4) ctaor
5) recuafl