పీఏసీఎస్‌ ఎండీగా కరుణాకర్‌

ABN , First Publish Date - 2022-07-01T06:04:01+05:30 IST

పీఏసీఎస్‌ ఎండీగా కరుణాకర్‌

పీఏసీఎస్‌ ఎండీగా కరుణాకర్‌

ఘట్‌కేసర్‌, జూన్‌ 30 : ఘట్‌కేసర్‌ రైతు సహకార సంఘం నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కరుణాకర్‌ గురువారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎండీ గా పనిచేసిన ప్రమోద్‌ పీర్జాదిగూడ యూనియన్‌ బ్యాంకుకు బదిలీ అయ్యారు. దమ్మాయిగూడ యునియన్‌ బ్యాంకు ఉద్యోగి అయిన కరుణాకర్‌ ఘట్‌కేసర్‌ సోసైటీ ఎండీగా నియమితులయ్యారు. సొసైటీలో గురువారం ఇరువురిని ఘనంగా సన్మానించారు. చైర్మన్‌ సింగిరెడ్డి రాంరెడ్డి, వైస్‌చైర్మన్‌ అనంతరెడ్డి, డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, లక్ష్మయ్య, రమేష్‌, వెంకటేష్‌, శ్రవంతి, రామకృష్ణారెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ధర్మారెడ్డి, లక్ష్మమ్మ, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి సురే్‌షరెడ్డి బ్యాంకు సిబ్బంది. పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:04:01+05:30 IST