చెస్‌ విజేతలకు చెరో కోటి

Published: Thu, 11 Aug 2022 03:28:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చెస్‌ విజేతలకు చెరో కోటి

చెన్నై (ఆంధ్రజ్యోతి): చెస్‌ ఒలింపియాడ్‌ పోటీల్లో కాంస్య పతకాలు గెలుచుకున్న రెండు భారత జట్లకు తలో రూ.1 కోటి చొప్పున తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అందజేశారు. ఓపెన్‌ కేటగిరీలో పతకం గెల్చుకున్న ఇండియా-బి జట్టును, మహిళల విభాగంలో పతకం అందుకున్న ఇండియా-ఎ జట్టును బుధవారం సచివాలయానికి ఆహ్వానించిన సీఎం.. ఆ మొత్తాన్ని అందజేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.