
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 101 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో 23,18,054కి కరోనా కేసులు చేరాయి. రాష్ట్రంలో మొత్తం 14,729 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 1,657 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 23,01,668 మంది రికవరీ చెందారు.
ఇవి కూడా చదవండి