తెలంగాణలో ప్రారంభమైన టెన్త్ పరీక్షలు

Published: Mon, 23 May 2022 09:38:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తెలంగాణలో ప్రారంభమైన టెన్త్ పరీక్షలు

హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 5 లక్షల 9,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ హాల్‎లోకి 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.