తెలంగాణలో police jobsకు 12.91 లక్షల దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-05-28T00:53:41+05:30 IST

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మొత్తం 12 లక్షల 91 వేల ఆరు అప్లికేషన్లు వచ్చాయి.

తెలంగాణలో police jobsకు 12.91 లక్షల దరఖాస్తులు

హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మొత్తం 12 లక్షల 91 వేల ఆరు అప్లికేషన్లు వచ్చాయి. 7 లక్షల 33 వేల 559 మంది అభ్యర్థులు పరీక్షకు అప్లై చేసుకున్నారు. వీరిలో మహిళా అభ్యర్థులు 2 లక్షల 76 వేల 331మంది  దరఖాస్తు చేసుకున్నారు.ఆగస్ట్ 7న ఎస్సై ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. ఆగస్ట్ 21న పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్షకు సన్నాహాలు జరుగుతున్నాయి.పూర్తి స్థాయి తేదీలు త్వరలో ప్రకటిస్తామని పోలీస్ నియామక సంస్థ ప్రకటించింది. 

Updated Date - 2022-05-28T00:53:41+05:30 IST