
బెంగళూరు: రెండు నెలల తర్వాత కొవిడ్ యాక్టివ్ కేసులు 5వేలలోపు చేరాయి. వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 202 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 150 మందికి వైరస్ ప్రబలగా 12 జిల్లాల్లో ఒక కేసు కూడా నమోదు కా లేదు. ఇతర జిల్లాల్లో 10లోపు కేసులు నమోదయ్యాయి. 971 మంది డిశ్చార్జ్ కా గా ఏడుగురు మృతి చెందారు. బెంగళూరులో ముగ్గురు, నాలుగు జిల్లాల్లో ఒక్కొక్క రు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 4,847 మంది చికిత్సలు పొం దుతుండగా అత్యధికంగా బెంగళూరులో 3,003 మంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి