10 జిల్లాల్లో covid కేసులు నిల్‌

ABN , First Publish Date - 2021-10-17T16:15:55+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నాలుగైదు జిల్లాల్లోనే ప్రభావం చూపుతున్నాయి. శనివారం పది జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 14 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యా రు. బెంగళూరులో 121 మంది

10 జిల్లాల్లో covid కేసులు నిల్‌

bengaluru: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నాలుగైదు జిల్లాల్లోనే ప్రభావం చూపుతున్నాయి. శనివారం పది జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 14 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యా రు. బెంగళూరులో 121 మంది, దక్షిణకన్నడలో 34 మంది నమోదు కాగా నాలుగు జిల్లాల్లో 10-25 మందిలోపు బాధితులు నమోదయ్యారు. 421 మంది డిశ్చార్జ్‌ కాగా ఆరుగురు మృతి చెందారు. 30 జిల్లాల్లో 9,508 మంది చికిత్సలు పొందుతున్నారు. గదగ్‌ జిల్లాలో యాక్టివ్‌ కేసులు నిల్‌ కాగా యాదగిరిలో ఒకరు మాత్రమే ఉన్నారు. బెంగళూరులో 6,732 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2021-10-17T16:15:55+05:30 IST