14% తగ్గిన ఎన్‌ఎండీసీ ఉత్పత్తి

ABN , First Publish Date - 2022-07-03T09:15:57+05:30 IST

జూన్‌ నెలలో ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ఉత్పత్తి, విక్రయాలు తగ్గాయి. గత నెలలో ఉత్పత్తి 14 శాతం తగ్గి 25.7 లక్షల టన్నులకు పరిమితమైందని ఎన్‌ఎండీసీ వెల్లడించింది.

14% తగ్గిన ఎన్‌ఎండీసీ ఉత్పత్తి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జూన్‌ నెలలో ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ఉత్పత్తి, విక్రయాలు తగ్గాయి. గత నెలలో ఉత్పత్తి 14 శాతం తగ్గి 25.7 లక్షల టన్నులకు పరిమితమైందని ఎన్‌ఎండీసీ వెల్లడించింది. 2021 జూన్‌లో కంపెనీ 29.8 లక్షల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. కాగా ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే జూన్‌ నెలకు విక్ర యాలు 40 శాతం క్షీణించి 31,8 లక్షల టన్నుల నుంచి 19 లక్షల టన్నులకు పడిపోయాయి. 

Updated Date - 2022-07-03T09:15:57+05:30 IST