14న లాక్‌డౌన్‌పై Cm సమావేశం

Published: Sat, 12 Feb 2022 08:42:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
14న లాక్‌డౌన్‌పై Cm సమావేశం

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన సడలింపుల లాక్‌డౌన్‌ ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. తాజా సడలింపులతో విద్యా, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు నిబంధనలు పాటిస్తూ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో, లాక్‌డౌన్‌ విషయమై ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ నెల 14వ తేది సచివాలయంలో వైద్యనిపుణులు, పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.