17,18 తేదీల్లో Chennai-Tirupati మార్గంలో రైళ్ల రద్దు
ABN , First Publish Date - 2022-05-15T16:05:06+05:30 IST
చెన్నై -తిరుపతి మార్గంలో రైలుపట్టాల మరమ్మతుల కారణంగా ఈ నెల 17, 18 తేదీల్లో పలు రైళ్ల సేవలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే శాఖ ప్రకటించింది. చెన్నై నుంచి
ప్యారిస్(చెన్నై): చెన్నై -తిరుపతి మార్గంలో రైలుపట్టాల మరమ్మతుల కారణంగా ఈ నెల 17, 18 తేదీల్లో పలు రైళ్ల సేవలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే శాఖ ప్రకటించింది. చెన్నై నుంచి కోయంబత్తూర్, బెంగళూరు ప్రాంతాలకు నడుపుతున్న ఎక్స్ప్రెస్ రైళ్లలో ఆరు రైళ్లు 17, 18 తేదీల్లో కాట్పాడి నుంచి బయలుదేరుతాయి.