17550 దిగువన బేరిష్‌ ఆస్ర్టో గైడ్‌

Sep 27 2021 @ 02:06AM

(సెప్టెంబరు 27-అక్టోబర్‌ 1 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం పాయింట్ల 17326-17948 పాయింట్ల మధ్యన కదలాడి 268 పాయింట్ల లాభంతో 17853 వద్ద   ముగిసింది. ఈ వారాంతంలో 17550 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17048, 16421, 15608, 15240 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డీఎంఏ 200 డీఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి: 18150, బ్రేక్‌డౌన్‌ స్థాయి: 17550, నిరోధ స్థాయిలు: 17725, 17800, 17875 (17925 పైన బుల్లిష్‌), మద్దతు స్థాయిలు: 17700, 17625, 17550 (17775 దిగువన బేరిష్‌) 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.