18 కొవిడ్‌ పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2021-10-27T07:33:32+05:30 IST

జిల్లాలో మంగళవారం 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

18 కొవిడ్‌ పాజిటివ్‌లు

ఒంగోలు (కలెక్టరేట్‌),అక్టోబరు 26 : జిల్లాలో మంగళవారం 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒంగోలులో 4 ఉన్నాయి. ఎన్‌జీపాడులో 3, చీరాల రూరల్‌, ఒంగోలురూరల్‌, ఎస్‌ఎన్‌పాడుల్లో 2 చొప్పున వెలుగు చూశాయి. అద్దంకి రూరల్‌, దొనకొండ, కొత్తపట్నం, మద్దిపాడు, పర్చూరు మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. మరోవైపు మంగళవారం  154 కేంద్రాలలో 47,102 మందికి టీకాలు వేశారు. 

Updated Date - 2021-10-27T07:33:32+05:30 IST