
బెంగళూరు: రాష్ట్రంలోని 30 జిల్లాలకు గాను 21 జిల్లాల్లో కొవిడ్ కేసులు నమోదు కాలేదు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 89 మందికి వైరస్ ప్రబలగా బెంగళూరులో 73 మంది ఉన్నారు. మిగిలిన 16 మంది 8 జిల్లాల్లో నమోదయ్యారు. 85 మంది కోలుకోగా నలుగురు మృతిచెందారు. బెంగళూరులో ఇద్దరు కాగా ధా ర్వాడ, తుమకూరులో ఒక్కొక్కరు ఉన్నారు. 1,792 మంది చికిత్సలు పొందుతుండగా 1,610 మంది బెంగళూరులోనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి