Madras Day: 22న మద్రాస్‌ డే ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-08-16T16:10:17+05:30 IST

మద్రాస్‌ డే(Madras Day) ఉత్సవాలు ఈ నెల 22వ తేదీన జరగనున్నాయి. ఈ సందర్భంగా చిత్రలేఖనం, లఘు చిత్రం, ‘సోషల్‌ మీడియా రీల్స్‌’ పోటీలు

Madras Day: 22న మద్రాస్‌ డే ఉత్సవాలు

ఐసిఎఫ్‌(చెన్నై), ఆగస్టు 15: మద్రాస్‌ డే(Madras Day) ఉత్సవాలు ఈ నెల 22వ తేదీన జరగనున్నాయి. ఈ సందర్భంగా చిత్రలేఖనం, లఘు చిత్రం, ‘సోషల్‌ మీడియా రీల్స్‌’ పోటీలు నిర్వహించనున్నట్లు చెన్నై కార్పొరేషన్‌ ప్రకటించింది. దీనిని పురస్కరించుకుని వివిధ రకాల పోటీలు నిర్వహించనుంది. మరిన్ని వివరాలకు చెన్నై కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌(Chennai Corporation Website)లో సంప్రదించవచ్చు.  

Updated Date - 2022-08-16T16:10:17+05:30 IST