
బెంగళూరు: రాష్ట్రంలోని 30 జిల్లాలకుగాను 25 జిల్లాల్లో ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. సోమవారం 48 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 40, కోలారులో ముగ్గురు, చిత్రదుర్గ, యాదగిరిలలో ఇద్దరు చొప్పున, మైసూరులో ఒకరు నమోదయ్యారు. 105 మంది డిశ్చార్జ్ కాగా తుమకూరులో ఒకరు మృతి చెందారు. 29 జిల్లాల్లో మృతులు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1719 మంది చికిత్సలు పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి