25 జిల్లాల్లో తగ్గిన Covid కేసులు

ABN , First Publish Date - 2022-03-01T16:20:10+05:30 IST

రాష్ట్రంలోని 30 జిల్లాలకుగాను 25 జిల్లాల్లో కొవిడ్‌ ప్రభావం తగ్గింది. సోమవారం 268 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా ఏడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరో 18 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి.

25 జిల్లాల్లో తగ్గిన Covid కేసులు

బెంగళూరు: రాష్ట్రంలోని 30 జిల్లాలకుగాను 25 జిల్లాల్లో కొవిడ్‌ ప్రభావం తగ్గింది. సోమవారం 268 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా ఏడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరో 18 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 161 మంది బాధితులు కాగా మరో నాలులు జిల్లాల్లో 15లోపు బాధితులు ఉన్నారు. 1119 మంది కోలుకోగా 14 మంది మృతిచెందారు. వీరిలో బెంగళూరులో పదిమంది కాగా మరో నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 15 జిల్లాల్లో ఒకరు కూడా మృతి చెందలేదు.  

Updated Date - 2022-03-01T16:20:10+05:30 IST