25 మంది విద్యార్థులకు Covid

Published: Sat, 07 May 2022 09:56:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
25 మంది విద్యార్థులకు Covid

చెన్నై: తిరుప్పోరూరు సమీపం నెల్లికుప్పంలోని సత్యసాయి వైద్యకళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ఆ కళాశాల వసతిగృహంలో ఉంటున్న ఏడుగురికి గత నెల 30న కరోనా సోకింది. వారిని ఐసోలేషన్‌కు పంపారు. ఈ నేపథ్యంలో గురువారం మరో 18 మంది విద్యార్థులకు పాజిటివ్‌ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ ముఖ్య  కార్యదర్శి రాధాకృష్ణన్‌, కలెక్టర్‌ రాహుల్‌నాధ్‌ తదితర అధికారులు శుక్రవారం ఆ కళాశాలను పరిశీలించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.