మీకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చే 3 కథలు

ABN , First Publish Date - 2021-02-19T14:16:41+05:30 IST

కొందరు ఎంత గొప్పవాళ్లయినా వినయంగా ఉంటారు.

మీకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చే 3 కథలు

కొందరు ఎంత గొప్పవాళ్లయినా వినయంగా ఉంటారు. ఎలా?

చిన్న పనులు చేసినా సామాన్యుడికి అహంకారం వస్తుంది. ఎందుకు?

పరిణతి లేకపోవడమే!

ఉన్నతమైన మనస్తత్వం కొరవడడమే ఇందుకు కారణం!

మనం ఎంతటి విజయం సాధించినా.. వినయంగా ఉండాలంటే...

ముందు... మనసుని శిఖరాగ్రానికి చేర్చాలి.

మీ మనసుని శిఖరాగ్రానికి చేర్చే సింపుల్‌ కథలు ఇవిగో... ఇక్కడున్నాయి. 


మీరు వినయంగా ఉండలేకపోతున్నారా?

మీరు చేసిన ప్రతి చిన్న పనీ మీకు గర్వాన్నీ అహంకారాన్నీ పెంచుతోందా?

ఉత్తమ సంస్కారాలు అలవాటు చేసుకోవాలనుకుంటున్నారా? 

అయితే ఈ కథలు తప్పనిసరిగా చూడండి.

మిస్‌ కాకండి.

అస్సలు మిస్‌ కాకండి!



Updated Date - 2021-02-19T14:16:41+05:30 IST