Advertisement

జిల్లాలో 33 కరోనా కేసులు

Sep 16 2020 @ 00:36AM

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు15: జిల్లాలో మంగళవారం 33పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. ఆసిఫాబాద్‌లో 5, బెజ్జూరులో 2, దహెగాంలో 1, జైనూరులో 3, కాగజ్‌నగర్‌లో 7, కెరమెరిలో 2, రెబ్బెనలో 12, సిర్పూర్‌(టి)లో ఒకరికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆయన వెల్లడించారు. 

Follow Us on:
Advertisement
Advertisement