Advertisement

ఆయన డేట్ చేసిన ఆరుగురు ప్రియురాళ్లకు ఒకేసారి గర్భం

Dec 2 2020 @ 03:23AM

పెళ్లికి వచ్చిన ఆ వ్యక్తి వెంట ఆరుగురు ప్రియురాళ్లు ఉన్నారు. అందరూ సిల్వర్‌ డ్రెస్‌ ధరించారు. వారంతా గర్భవతులు. తాను డేట్‌ చేసిన ఆరుగురు ప్రియురాళ్లు ఒకేసారి గర్భం దాల్చారంటూ ఆ వేడుకలో సదరు వ్యక్తి ఘనంగా చెప్పుకొన్నాడు. నైజీరియాకు చెందిన విలాస పురుషుడు ప్రెట్టీ మైక్‌ కథ ఇది. మైక్‌ బాగా డబ్బున్న ఓ క్లబ్‌ ఓనర్‌. స్నేహితుడి పెళ్లికి ప్రియురాళ్లతో వెళ్లిన మైక్‌ ఫొటోలు నెట్‌లో వైరల్‌గా మారాయి.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.