పేకాడుతున్న నలుగురి అరెస్ట్‌

Published: Mon, 28 Mar 2022 00:11:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon

జగ్గంపేట రూరల్‌, మార్చి 27: జగ్గంపేట శివారులో ఎస్‌ఐ రఘునాధరావు పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్‌ చేశారు. రూ.2030 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.