తెలంగాణలో కొత్తగా 4,559 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-26T01:38:25+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్

తెలంగాణలో కొత్తగా 4,559 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణలో కొత్తగా 4,559 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు.  తెలంగాణలో ప్రస్తుతం 36,269 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో 1450, మేడ్చెల్ జిల్లాలో 432, రంగారెడ్డి జిల్లాలో 322, హన్మకొండ జిల్లాలో 201 పాజిటివ్ కేసులు వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో 112 , ఖమ్మం జిల్లాలో 145, నల్గొండ జిల్లాలో 138 కేసులు బయటపడ్డాయి.  

Updated Date - 2022-01-26T01:38:25+05:30 IST