గూగుల్‌ గూట్లో ఆరుగురు జోకర్లు!

ABN , First Publish Date - 2020-09-12T01:21:52+05:30 IST

ఆరు డేంజరస్‌ యాప్స్‌ని గూగుల్‌ కనిపెట్టి ప్లే స్టోర్‌నుంచి రిమూవ్ చేసింది. అయితే ఇప్పటికే ఇవి రెండు లక్షల ఇన్‌స్టాల్స్‌ వరకూ అయ్యాయట....

గూగుల్‌ గూట్లో ఆరుగురు జోకర్లు!

ఆరు డేంజరస్‌ యాప్స్‌ని గూగుల్‌ కనిపెట్టి  ప్లే స్టోర్‌నుంచి రిమూవ్ చేసింది. అయితే ఇప్పటికే ఇవి రెండు లక్షల ఇన్‌స్టాల్స్‌ వరకూ అయ్యాయట. ఇప్పటికే మీరు ఇన్‌స్టాల్‌ చేసి ఉంటే ... వెంటనే వీటిని తొలగించండి!


ఆ ఆరు యాప్స్‌ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?


వీడియో చూడండి :





Updated Date - 2020-09-12T01:21:52+05:30 IST