ఏపీలో పదో తరగతిలో 7 పేపర్లే..

Published: Fri, 17 Dec 2021 20:23:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏపీలో పదో తరగతిలో 7 పేపర్లే..

అమరావతి: ఏపీ పదో తరగతి పరీక్షా విధానంలో స్వల్ప మార్పులను ప్రభుత్వం చేసింది. కొవిడ్‌-19 కారణంగా విద్యార్థుల మానసిక ఆందోళన తగ్గించేందుకు పరీక్షా పత్రాలను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో 7 పేపర్లు మాత్రమే ఉంటాయని పేర్కొంది. కొత్త విధానంతో 2022 సంవత్సరపు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో కూడా 7 పేపర్లే ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.