జిల్లాలో 7 పాజిటివ్‌ కేసుల నమోదు

ABN , First Publish Date - 2020-10-19T10:06:07+05:30 IST

కామారెడ్డి జిల్లాలో ఆదివా రం 7 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ఆయా ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ పరిధిలో 158 పరీ క్షలు నిర్వహించగా 7 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి

జిల్లాలో 7 పాజిటివ్‌ కేసుల నమోదు

కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 18: కామారెడ్డి జిల్లాలో ఆదివా రం 7 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ఆయా ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ పరిధిలో 158 పరీ క్షలు నిర్వహించగా 7 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఇం దులో బాన్సువాడ 2, ఎర్రాపహాడ్‌ 2, డోంగ్లి 3 కేసులు నమోద య్యాయి.

Updated Date - 2020-10-19T10:06:07+05:30 IST