8 కరోనా కేసుల నమోదు

ABN , First Publish Date - 2021-01-25T05:47:04+05:30 IST

జిల్లాలో ఆదివారం 8 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,855కి చేరాయి.

8 కరోనా కేసుల నమోదు

నెల్లూరు(వైద్యం) జనవరి 24 : జిల్లాలో  ఆదివారం 8 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,855కి చేరాయి. ఎలాంటి కరోరా మరణాలు నమోదు కాలేదు. అలాగే ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, నారాయణ ఆసుపత్రితో పాటు కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో కరోనా నుంచి కోలుకున్న ముగ్గురిని అధికారులు డిశ్చార్జి చేశారు. 

Updated Date - 2021-01-25T05:47:04+05:30 IST