వ్యాక్సిన్‌ వేయించుకున్న 90 ఏళ్ల వృద్ధురాలు

ABN , First Publish Date - 2021-03-09T07:46:29+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు యువకులే భయపడుతుంటే 90ఏళ్ల వృద్ధురాలు మాత్రం ధైర్యంగా వ్యాక్సిన్‌ వేయించుకుంది.

వ్యాక్సిన్‌ వేయించుకున్న 90 ఏళ్ల వృద్ధురాలు
వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న ఇందిరమ్మ


చిత్తూరు రూరల్‌, మార్చి 8: కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు యువకులే భయపడుతుంటే 90ఏళ్ల వృద్ధురాలు మాత్రం ధైర్యంగా వ్యాక్సిన్‌ వేయించుకుంది.  చిత్తూరులోని రాములవారిగుడి వీధికి చెందిన ఇందిరమ్మ(90) సోమవారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సిన్‌ వేయించుకుంది. 

Updated Date - 2021-03-09T07:46:29+05:30 IST