కంభంలో నాటు బాంబు పేలుడు కలకలం

ABN , First Publish Date - 2021-04-13T22:51:37+05:30 IST

జిల్లాలోని కంభం పట్టణంలో నాటు బాంబు పేలుడు కలకలం

కంభంలో నాటు బాంబు పేలుడు కలకలం

ప్రకాశం: జిల్లాలోని కంభం పట్టణంలో నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ప్రభుత్వ హాస్పటల్ సమీపంలో ఓ ఇంటి బాత్‌రూంలో దాచిన నాటు బాంబుని వీధి కుక్క కొరికింది. దీంతో బాంబు పేలడంతో కుక్క అక్కడిక్కడే మరణించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 



Updated Date - 2021-04-13T22:51:37+05:30 IST