AP News.. నెల్లూరు: ఒంటరి మహిళ దారుణ హత్య..

ABN , First Publish Date - 2022-09-05T16:46:17+05:30 IST

జలదంకి గ్రామం శివారు ప్రాంతంలో ఒంటరి మహిళ (Women) దారుణ హత్య (Murder)కు గురైంది.

AP News.. నెల్లూరు: ఒంటరి మహిళ దారుణ హత్య..

నెల్లూరు (Nellore): జలదంకి గ్రామం శివారు ప్రాంతంలో ఒంటరి మహిళ (Women) దారుణ హత్య (Murder)కు గురైంది. మానేడి కొండమ్మ (72) అనే వృద్ధిరాలిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. కరెంట్ కార్యాలయం పక్కన చిన్న చిల్లర దుకాణం నిర్వహిస్తూ కొండమ్మ జీవనం సాగిస్తోంది. ఆమెను హత్య చేసి.. వంటి మీద ఉన్న బంగారం (Gold) ఎత్తుకెళ్లినట్టు స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేపట్టారు.

Updated Date - 2022-09-05T16:46:17+05:30 IST