కవిత్వానికి పిలుపు
ABN , First Publish Date - 2021-07-19T05:34:16+05:30 IST
కవులు ఇప్పటిదాకా ఏ పత్రికల్లో, సంకలనంలో, సామాజిక మాధ్య మాల్లోను ప్రచురించని మీ కవితలు నాలుగు పంపండి...
కవులు ఇప్పటిదాకా ఏ పత్రికల్లో, సంకలనంలో, సామాజిక మాధ్య మాల్లోను ప్రచురించని మీ కవితలు నాలుగు పంపండి. అందులోంచి ఒక కవితను మేమే ఎన్నుకుంటాం. సిద్ధాంతాలకు, స్టేట్మెంట్స్కు, సకల వివక్షలకి, ఉత్త అభిప్రాయాలకి, సామూహికతత్వ జ్వరపీడనలకు లొంగిపోకుండా వాటినే లొంగదీసే కవిత్వం కావాలి. ఎంపికైన కవిత లతో సిద్ధార్థ, ఎం.ఎస్. నాయుడు, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ సంపాద కత్వంలో ‘తీవ్ర మధ్యమం’ సంకల నాన్ని వెలువరిస్తాం. కవితలు అక్టోబర్ 31లోగా ఈమెయిల్: ౌఛీఛీజీట్చ్జఠఞజుఃజఝ్చజీజూ.ఛిౌఝకు పంపాలి.
ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్