తహసీల్దార్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-11-28T05:09:41+05:30 IST

వీరఘట్టం తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి.

తహసీల్దార్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం


పాలకొండ(వీరఘట్టం):వీరఘట్టం తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో కార్యాలయంలోని కంప్యూటర్లు, రికార్డులు, ఫర్నిచర్‌ కాలిపో యాయి. స్థానికుల సమాచారంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

 

Updated Date - 2020-11-28T05:09:41+05:30 IST