ఘనంగా బోనాల ఉత్సవం

ABN , First Publish Date - 2022-07-06T06:32:03+05:30 IST

పట్టణంలోని లోనికోట, కురుబ వీధిలో వెలసిన పెద్దమ్మ, యల్లమ్మ, దుర్గమ్మల కు పూజారి గుంజర శివ ఆధ్వర్యంలో బోనాలు, జ్యోతులు సమర్పించారు.

ఘనంగా బోనాల ఉత్సవం
జ్యోతులు, బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్తున్న మహిళలు


ధర్మవరం, జూలై 5: పట్టణంలోని లోనికోట, కురుబ వీధిలో వెలసిన పెద్దమ్మ, యల్లమ్మ, దుర్గమ్మల కు పూజారి గుంజర శివ ఆధ్వర్యంలో బోనాలు, జ్యోతులు సమర్పించారు. మహిళలు జ్యోతులు, బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఆయా ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు.  ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు.


Updated Date - 2022-07-06T06:32:03+05:30 IST